Anaganaga Oka Urump3下载无损flac下载
Anaganaga Oka Uru在线试听免费歌词下载
[00:00.00]
[00:00.000] 作曲 : Anup Rubens
[00:42.76]
[00:42.86]అనగనగా ఒక ఊరు
[00:45.71]అనుకోకుండా ఒకనాడు
[00:48.65]కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[00:54.97]
[00:55.27]సంతోషమంతా రెక్కలుగా
[00:58.17]రివ్వంటూ ఎగిరే పక్షులుగా
[01:01.09]ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా
[01:06.21]
[01:06.32]ఒకరేమో సీను, ఒకరేమో జున్ను
[01:12.05]కలిశారే ప్రాణంగా, కురిశారే వర్షంగా
[01:17.93]
[01:18.03]పాటేమో సీను, ఆటేమో జున్ను
[01:23.71]ఒకటయ్యి ఎదిగారే మధురంగా
[01:29.74]
[01:30.35]ప్రపంచమంతా తమ ఇల్లంటూ
[01:33.35]ప్రతీ క్షణం ఒక పండుగగా
[01:36.31]కన్నీరు లేని కలలే కంటూ
[01:39.17]చిన్నారి చెలిమే బలపడగా
[01:41.76]
[01:41.88]తియతియ్యని ఊసులతో
[01:44.62]తెలతెల్లని మనసులలో
[01:47.48]కథ ఇలాగ మొదలయ్యేగా
[01:53.48]కథ ఇలాగ మొదలయ్యేగా
[01:58.86]
[01:58.97]అనగనగా ఒక ఊరు
[02:01.76]అనుకోకుండా ఒకనాడు
[02:04.71]కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[02:11.00]
[02:11.16]~ సంగీతం ~
[03:03.75]
[03:04.11]ఎగిరిన బుడగలలోన చెలిమే
[03:07.11]ఉరికిన పడవలలోన చెలిమే
[03:09.96]రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే
[03:15.69]
[03:15.85]మిణుగురు వెలుగులలోన చెలిమే
[03:18.75]తొలకరి తేనెలలోన చెలిమే
[03:21.64]గాజుల గలగలలో చెలిమే సందడి చెసిందే
[03:27.80]
[03:28.07]ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
[03:33.99]నీ జీవితానికి బలమై నడిపేనులే
[03:38.81]ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే
[03:44.79]
[03:45.69]అనగనగ ఒక ఊరు
[03:48.69]అనుకోకుండా ఒకనాడు
[03:51.63]కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[03:57.88]
[04:09.90]తెలపని కబురులలోన చెలిమే
[04:12.90]తిరగని మలుపులలోన చెలిమే
[04:15.83]దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది
[04:21.53]
[04:21.64]జరిగిన నిమిషములోన చెలిమే
[04:24.57]ఎరగని మరు నిమిషాన చెలిమే
[04:27.46]కాలం చెక్కిలిలో చెలిమి చుక్కై మెరిసింది
[04:33.67]
[04:33.94]చిననాడు మురిపించే ఈ గురుతులే
[04:39.68]కనరాని దారిని చూపే నీ గురువులే
[04:44.73]ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి
[04:50.36]
[04:51.43]నా నా నా నా నా నా......
[05:03.75]నా నా నా నా నా నా......
[05:10.19]
[05:26.41]
Anaganaga Oka Uru热门评论
如果我爱你是珠穆朗玛峰, 那么我讨厌你就如同天空 如果我们爱某人太多伤害了我们的心, 那么我们就说 I hate you。☁️🌙 《缘份》(守得云开见月明)
我们可以决定生命中我们遇见谁 但是选择与我们共度一生的人 是由命运决定的 小时候的西努与姖努 长大后的阿维纳什与普芮雅 究竟是有缘无份还是有缘有份 一切尽在《缘份》
缘分Hello - Anaganaga Oka Uru 很久很久以前 在一片神奇的土地上 两个小孩相遇 他们有欢乐的翅膀 他们像鸟儿一样翱翔 在天空中嬉戏