Chinnadhaani-Haricharan/Vandana Srinivasanmp3下载无损flac下载
Chinnadhaani-Haricharan/Vandana Srinivasan在线试听免费歌词下载
[00:00.000] 作词 : Vennelakanti
[00:01.000] 作曲 : D. Imman
[00:26.78]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[00:31.97]జాజిపూల మోజులోన మరిపించే నన్నిల
[00:37.23]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[00:42.42]జాజిపూల మోజులోన మరిపించే నన్నిల
[00:47.65]సందెవేళ జారి పోకే రా చిలకా
[00:52.99]పందెవేసి నీకై వచ్చా కాదనకా
[00:58.36]వద్దకొస్తే వద్దనకా
[01:01.73]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[01:06.48]జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
[01:12.11]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[01:17.39]జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
[01:24.05]
[01:55.38]మంతరించిపోయే ఏదో గారడి చేసితివే
[02:01.47]మంతనాలు ఆడి పాడి ఆరడి పెట్టితివే
[02:06.62]ఓర కంటి చూపుకే ఉరికొచ్చె ఆమని
[02:12.32]గుండెల్లోన ఆశలే కుమ్మరించె నాకని
[02:17.26]ఏమి చితరమో నిన్ను వదిలి బతకలేనులే
[02:22.30]కళ్ళ కత్తెరతో నొక్కి వేస్తే తాళలేనులే
[02:27.40]హద్దు దాటాలి ముద్దులోన
[02:29.98]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[02:35.05]జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
[02:41.84]
[03:12.66]ఆకాశాన ఊగి పోయే గువ్వల్లే సాగుదామా
[03:19.26]కాలమాగిపోయే వేళ కౌగిళ్ళ తాగుదామా
[03:24.75]ఇచ్చకాల అందమే ఇచ్చుకున్న భావన
[03:30.18]పచ్చిపాల ఈడునే పంచుకున్న లాలనా
[03:35.27]కోటి ఆశలతో వచ్చినాను నిన్ను చేరగా
[03:39.98]కలల వెన్నెలలో కరుగుదాము దాహమారగా
[03:45.50]హద్దు దాటాలి ముద్దులోన
[03:49.21]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[03:54.54]జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా
[03:59.67]సందెవేళ జారి పోకే రా చిలకా
[04:04.53]పందెవేసి నీకై వచ్చా కాదనకా
[04:10.36]వద్దకొస్తే వద్దనకా
[04:13.83]చిన్నదాని లేడి వయసే కురిసింది వెన్నెల
[04:18.53]జాజిపూల మోజులోన మరిపించే నన్నిలా